భట్టితో పాదయాత్ర చేసిన వైద్యుల అంజన్ కుమార్

భట్టితో పాదయాత్ర చేసిన
వైద్యుల అంజన్ కుమార్

కరీంనగర్ బ్యూరో, ఏప్రిల్ 23 (విశ్వం న్యూస్) : సీఎల్పీ నేత భట్టి విక్రమార్కగారి పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఈరోజు హుజురాబాద్ నియోజకవర్గం పాదయాత్రలో పాల్గొన్న పిసిసి రాష్ట్ర కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్ కలసిన సందర్భంగా శాలువాతో భట్టి విక్రమార్క గారు సన్మానం చేశారు.

ఈ పాదయాత్రలో పాల్గొన్న డిసిసి అధ్యక్షులు డాక్టర్. కవ్వంపల్లి సత్యనారాయణ, నియోజకవర్గ ఇన్చార్జ్ బల్మూరి వెంకట్, కిసాన్ సెల్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి , సిరిసిల్ల నాయకులు సంగీతం శ్రీనివాస్, తదితర కాంగ్రెస్ నాయకులు ఈ పాదయాత్ర వారితో కలిసి నడవడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *