బాబు మోహన్ కు భారీ షాక్.. కారణమిదే..

బాబు మోహన్ కు భారీ షాక్..
నామినేషన్ తిరస్కరించిన ఈసీ

హైదరాబాద్, ఏప్రిల్ 27 (విశ్వం న్యూస్) : వరంగల్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగార్థి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన తన నామినేషన్తోపాటు 10 మంది ప్రతిపాదకుల (స్థానిక ఓటర్)ల పేర్లను సమర్పిం చినప్పటికీ.. వారి సంతకాలు లేకపోవడంతో నామినేషన్ తిరస్కరణకు గురైంది.

ఇక, గత నెలలో ప్రజా శాంతి అధ్యక్షుడు కేఏ పాల్ సమక్షంలో బాబు మోహన్ ఆ పార్టీలోర్టీ చేరారు. దీంతో ఆయన ఆ పార్టీ నుంచే పోటీ చేయనున్నారని కేఏ పాల్ కూడా ప్రకటించారు.

అయితే బాబు మోహన్ మాత్రం గురువారం స్వతంత్ర అభ్యర్థిగార్థి నామినేషన్ దాఖలు చేశారు. వీల్ చైర్లో వచ్చి నామినేషన్ను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *