‘క్లీంకార కొణిదెల’

హైదరాబాద్, జూన్ 30 (విశ్వం న్యూస్) : మెగాస్టార్ ఇంట పుట్టిన ఆడబిడ్డకు పేరు పెట్టేందుకు ఏరి కోరి సెలెక్ట్ చేశారు. కొద్ది సేపటి క్రితం మెగాస్టార్ చిరంజీవి తన మనవరాలికి ఏం పేరు పెట్టారోనన్న విషయం ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నారు. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు జన్మించిన కూతురికి ‘క్లీంకార కొణిదెల’ అని నామకరణం చేసినట్టుగా చిరంజీవి అందులో పేర్కొన్నారు.

లలితా సహస్రనామం నుండి తీసుకోబడినది .. ‘క్లీంకార కొణిదెల’ అనే పేరు.. ఆధ్యాత్మిక మేల్కొలుపును కలిగించే పరివర్తన శుద్ధి చేసే శక్తిని సూచిస్తుంది!
మనమందరం చిన్నపిల్ల, లిటిల్ ప్రిన్సెస్ ఈ లక్షణాలను తన వ్యక్తిత్వంలోకి .. ఆమె పెరిగేకొద్దీ ఇమిడిస్తుందని ఖచ్చితంగా నమ్ముతున్నాము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *