వైభవంగా పంచదశ బ్రహ్మోత్సవాలు

జమ్మికుంట, ఫిబ్రవరి 4 (విశ్వం న్యూస్) : కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పంచదశ బ్రహ్మోత్సవాలు హరికృష్ణ ఆచార్యులు మరియు వేణుగోపాల ఆచార్యులు ఆధ్వర్యంలో రంగా రంగా వైభవంగా జరిగాయి. ఇట్టి కార్యక్రమంలో అతిక సంఖ్యలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
