పోచమ్మ గుడి లో విగ్రహ ప్రతిష్ట

హైదరాబాద్, జూలై 27 (విశ్వం న్యూస్) : బండ్లగూడ జాగీర్ గంధం గూడ హిమగిరి నగర్ కాలనీలో పోచమ్మ గుడి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమము ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షులు బుర్ర జ్ఞానేశ్వర్, డప్పు నవీన్ కుమార్, కాంగ్రెస్ పార్టీ బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ ఉపాధ్యక్షుడు తలారి ప్రేమ్ కుమార్, బీసీ సెల్ అధ్యక్షులు అంకం శ్రీనివాస్, భొగల శ్రీనివాస్, స్థానిక కార్పొరేటర్ మాలతి నాగరాజు, ఆలయ కమిటీ సభ్యులు, మాజీ సర్పంచ్ రావులకొల్లు ప్రకాష్, మాజీ డైరెక్టర్ సాయిబాబా గౌడ్, సుధాకర్ తదితరలు పాల్గొన్నారు.