కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు

కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు

  • ప్రభుత్వ విప్ మరియు హుజూరాబాద్ నియోజకవర్గం ఇన్చార్జి పార్టీ కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో జమ్మికుంట ముస్లిం సోదరులకు రంజాన్ ఇఫ్తార్ విందు

జమ్మికుంట, ఏప్రిల్ 20 (విశ్వం న్యూస్) : జమ్మికుంట పట్టణంలోని సువర్ణ ఫంక్షన్ హాల్ లో ప్రభుత్వ విప్ కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో పవిత్రమైన రంజాన్ మాసం ముస్లింలకు ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట ముస్లిం మైనార్టీ నాయకులు, ఎమ్మార్వో బండి రాజేశ్వరి బృందం మరియు మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు బృందం, జడ్పీ చైర్ పర్సనల్ కనుమల విజయ, మున్సిపల్ వైస్ చైర్మన్ కొట్టి సప్న, జడ్పిటిసి శ్యామ్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శీనన్న, జమ్మికుంట ఎస్సై మొహమ్మద్ యూసుఫ్, జమ్మికుంట కౌన్సిలర్లు శ్రీపతి నరేష్, పాతకాల రమేష్, భాస్కర్, రాయగంటి రవి, దిడ్డి రాము, రెవెన్యూ అధికారులు, ఆర్ ఐ తిరుపతి, ఆర్ సంతోష్, కంప్యూటర్ ఆపరేటర్, మహమ్మద్ ఖాసిం భాయ్, మరియు వీఆర్ఏలు వీఆర్వోలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *