అప్రోల్ సర్టిఫికెట్ అందుకున్న కరాటే మాస్టర్ ఎస్ క్ జలీల్

హుజురాబాద్ ఏసిపి వెంకట్ రెడ్డి గారి చేతుల మీదుగా అందజేత
హుజురాబాద్, మార్చి 17 (విశ్వం న్యూస్) : హైదరాబాద్ లోని బంజారా హిల్స్ గ్లోబల్ శోటోకాన్ కరాటేడో ఇండియా అసోసియేషన్ వ్యవస్థాపకులు Hanshi పొన్నం వెంకటేశం గారి ఆధ్వర్యంలో నిర్వహించిన కరాటే అసోసియేషన్ మీటింగ్లో తెలంగాణ, విశాఖపట్నం, కర్ణాటక నుండి కరాటే మాస్టర్ పాల్గొని ఇందులో హుజురాబాద్ ఉర్ధుభవాన్ కరాటే మాస్టర్ ఎస్కే జలీల్ పాల్గొని కరీంనగర్ జిల్లా గ్లోబల్ శో టో కా న్ కరాటేడో అధ్యక్షుడుగా అప్రోల్ సర్టిఫికెట్ అందజేశారు. మరియు కరాటే మాస్టర్ ఎస్కే జలీల్ ను అభినందించారు. తెలంగాణ రాష్ట్ర ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీరాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్, popa కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు చందుపట్ల జనార్ధన్, కరీంనగర్ జిల్లా బి.ఆర్.ఎస్ వై ప్రధాన కార్యదర్శి & 17 వ వార్డు ఇంచార్జ్ టిఆర్ఎస్ మొహమ్మద్ ఖాలిద్ హుస్సేన్, న్యూ కాకతీయ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ రాజ్ కుమార్, మహాత్మ జ్యోతి పూల అభినందించారు.