కరీంనగర్

కరీంనగర్:అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి గంగుల

కరీంనగర్:అభివృద్ధి పనులకు
శంకుస్థాపన చేసిన మంత్రి గంగుల

కరీంనగర్ బ్యూరో, జూన్ 18 (విశ్వం న్యూస్) : కరీంనగర్ నగరపాలక సంస్థ 16వ డివిజన్ లో 1కోటి 66 లక్షలతో చేపట్టేసీసీ రోడ్డు, HWC పైపు లైన్ మరియు పలు అభివృద్ధి పనులకు.. నగర మేయర్ యాదగిరి సునీల్ రావు తో కలిసి.. బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు గంగుల కమలాకర్ భూమి పూజ చేశారు. ప్రగతి నగర్ లో12.20 లక్షలు, మధురానగర్ లో 48 లక్షలు, పద్మ నగర్ లో 48 లక్షలు, వినాయక నగర్ లో 58 లక్షలు.

ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్, కమిషనర్ సేవా ఇస్లావత్, ఎస్సీ నాగమల్లేశ్వరరావు, ఈఈ లు మహేందర్, కిష్టప్ప, డి ఈ వెంకటేశం, ఏఈ చైతన్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *