మంత్రి గంగులను పరామర్శించిన నాయకులు

మంత్రి గంగులను పరామర్శించిన నాయకులు

తిమ్మాపూర్, జనవరి 11 (విశ్వం న్యూస్) : బీసీ సంక్షేమ శాఖ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తండ్రి గంగుల మల్లయ్య పటేల్ ఇటీవల పరమపదించిన సందర్భంగా బుధవారం మంత్రి గంగుల కమలాకర్ ను పరామర్శించిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజీరాల సురేందర్, బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు, సుడా చైర్మన్ జి.వి రామకృష్ణారావు, బిఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షులు చల్ల హరి శంకర్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *