ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని
కలిసిన మంద కృష్ణ మాదిగ

హైదరాబాద్, జూన్ 1 (విశ్వం న్యూస్) : జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గారు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణ, మాదిగల హక్కులపై ముఖ్యమంత్రితో ఆయన చర్చించారు.