బోడుప్పల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన మేయర్ సామల బుచ్చిరెడ్డి

బోడుప్పల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన మేయర్ సామల బుచ్చిరెడ్డి

డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవి గౌడ్ హాజరు
బోడుప్పల్, మే 11 (విశ్వం న్యూస్) : బోడుప్పల్ నగర పాలక సంస్థ 15వ డివిజన్ లోని రెడ్డి కాలనిలో రూ. 9.30 లక్షల డ్రైనేజి పనులు అదేవిధంగా చెంగిచెర్ల 2వ డివిజన్ ఇందిరా నగర్ లో రూ. 8 లక్షలతో డ్రైనేజి పనులను మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి రవి గౌడ్ ల చేతుల మీదుగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీరవి గౌడ్, కార్పొరేటర్ కొత్త దుర్గమ్మ, సీనియర్ నాయకులు రవిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *