శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర మంత్రులు, సుడా చైర్మన్, జీవిఆర్, తదితరులు

తిమ్మాపూర్, జనవరి 2 (విశ్వం న్యూస్) : ముక్కోటి ఏకాదశి సందర్భంగా సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్ లతో పాటు కరీంనగర్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సుడా చైర్మన్ జి.వి రామకృష్ణారావు, కరీంనగర్ జిల్లా అథ్లెటిక్స్ అధ్యక్షు లు నందేల్లి మహిపాల్ తో పాటు జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.