కులగణన సర్వే ఓ దొంగ సర్వే (వీడియో)

కులగణన సర్వే
ఓ దొంగ సర్వే (వీడియో)

  • కులగణన సర్వే పేపర్లను తగలబెట్టిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న‌

హైదరాబాద్, ఫిబ్రవరి 4 (విశ్వం న్యూస్) : కులగణన సర్వే ఓ దొంగ సర్వే అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆరోపించారు. బీసీలను రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని ఆయన మండిపడ్డారు. హైదరాబాద్ లోని తన ఆఫీసులో కులగణన సర్వే పేపర్లను తగలబెట్టారు. ‘కులగణన సర్వేను జానారెడ్డి చేయించారు.

ఈ సర్వేను మేం ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకోం. ఈ విషయాన్ని బీసీలు సహించరు. సర్వేలో దాదాపు 40 లక్షల మంది బీసీలను తగ్గించటం అన్యాయం’ అని ఆయన ఫైర్ అయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *