వ్యాసరచన పోటీలు నిర్వహించిన స్వామి వివేకానంద యువసేన అధ్యక్షుడు శ్రీకాంత్

బాగ్ అంబర్‌పేట్, జనవరి 11 (విశ్వం న్యూస్) : జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు ఈరోజు స్వామి వివేకానంద యువసేన ఆధ్వర్యంలో అంబర్ పేట నియోజకవర్గం లోని నవ్య గ్రామర్ హైస్కూల్లో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది అధ్యక్షుడు శ్రీకాంత్ మాట్లాడుతూ స్వామి వివేకానందుని యొక్క ఆలోచనలను విద్యార్థులు పాఠశాల నుంచే అలవర్చుకోవాలని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ భాస్కర్ రెడ్డి సూరజ్ యుగేందర్ పాల్గొన్నారు.
