బింగి మల్లేశ్వరి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాల ప్రధానం

బింగి మల్లేశ్వరి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాల ప్రధానం

ప్రముఖ న్యాయవాది దామోదర్ రెడ్డికి ఉగాది పురస్కారం
హైదరాబాద్, ఏప్రిల్ 4 (విశ్వం న్యూస్) : బింగి మల్లేశ్వరి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించారు. సోమవారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమం త్యాగరాయ గాన సభలో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఎస్ వేణుగోపాల చారి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తాలు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా చిన్నారి నర్తకి, బి కృష్ణముక్త,ప్రముఖ న్యాయవాది దామోదర్ రెడ్డి, ముత్యాలు, విటల్ రావు, ఉపేందర్ గోపాల్ తదితరులకు ఉగాది పురస్కారాలు అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *