అంబేడ్కర్ జయంతి:ఛలో హైదరాబాద్

వీణవంక, ఏప్రిల్ 14 (విశ్వం న్యూస్) : నేడు డా. బి.ఆర్. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఎన్.టీ.ఆర్ గార్డెన్స్ లోని హిల్లాక్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన 125 అడుగుల విగ్రహ ఆవిష్కరణ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారిచే ప్రారంభోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా వీణవంక మండల పరిధిలోని చుట్టుపక్క గ్రామాల నుండి బయలు దేరిన ప్రజలు, నాయకులు, కార్యకర్తలు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతి రెడ్డి.
