కరీంనగర్

అంబేద్కర్ కు ఘన నివాళులు

అంబేద్కర్ కు ఘన నివాళులు

పూలమాలవేసి నివాళులు అర్పించిన
కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు
కరీంనగర్ బ్యూరో, , ఏప్రిల్ 14 (విశ్వం న్యూస్) : శుక్రవారం రోజు కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ చైర్మన్ రుద్ర రాజు రాజ్యాంగ నిర్మాత, భారతదేశ ఔన్నత్యం కోరకు, సమరసత యుక్త సమాజం కోసం అహరహం తపించిన మహానుభావులు భారత మాత ముద్దు బిడ్డ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జన్మదినం సందర్భంగా కొత్తపల్లి బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *