కరీంనగర్

డ్రైన్ సమస్యలకు పరిష్కారం : తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు

డ్రైన్ సమస్యలకు పరిష్కారం : తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు

జమ్మికుంట, మార్చి 31 (విశ్వం న్యూస్) : జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 6వ వార్డులో డ్రైన్ సమస్య ఉన్న పరిసరాలను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ శ్రీ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు, స్థానిక కౌన్సిలర్ శ్రీపతి నరేష్, కౌన్సిలర్స్ పాతకాల రమేష్, దయ్యల శ్రీనివాస్, PACS చైర్మన్ పొనగంటి సంపత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *