‘దసరా’ ఫస్ట్ డే నాని సునామీ
‘దసరా’ ఫస్ట్ డే నానిసునామీ

- వరల్డ్ వైడ్ గా 38 కోట్ల రికార్డు గ్రాస్
హైదరాబాద్, మార్చి 31 (విశ్వం న్యూస్) : శ్రీకాంత్ ఓదెల దర్శకుడుగా నాని, కీర్తి సురేష్ కాంబినేషన్ లో తెరకెక్కించిన ‘దసరా’ చిత్రం ఈ రామనవమి కానుకగా రిలీజ్ అయ్యింది. మరి ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ రాబడుతుంది.
ఈ సినిమాకి వరల్డ్ వైడ్ గా 38 కోట్ల రికార్డు గ్రాస్ నమోదు అయ్యినట్టుగా తెలియజేసారు. నాని మాత్రం తన కెరీర్ లో నెవర్ బిఫోర్ ఓపెనింగ్ ని అయితే సొంతం చేసుకున్నాడని చెప్పాలి. ఇక వీకెండ్ నాటికి ఎలా ఉంటుందో చూడాల్సిందే.

