ఘట్కేసర్:పోచారం మున్సిపాలిటీ నూతన పోలీస్ స్టేషన్ ప్రారంభించిన మంత్రులు

ఘట్కేసర్:పోచారం మున్సిపాలిటీ నూతన
పోలీస్ స్టేషన్ ప్రారంభించిన మంత్రులు

ఘట్కేసర్, జూన్ 1 (విశ్వం న్యూస్) : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం పోచారం మున్సిపాలిటీలో నూతన పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవం జరిగంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర హోం శాఖ మంత్రి, మహమ్మద్ అలీ, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిలు హాజరై రిబ్బన్ కట్ చేసి నూతన పోలీస్ స్టేషన్ ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చమిచ్చి శుభాకాంక్షలు తెలియజేసిన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గ్రంధాల సంస్థ చైర్మన్, పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దర్గా దయాకర్ రెడ్డి ,బోయిన్పల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ దేశగొని శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షులు చింతల నరసింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి పాశం రాజు యాదవ్, మని రామ్ నాయక్, శ్రీను నాయక్ ,మల్లికార్జున్ గుప్తా తదితరులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *