ఘనంగా మే డే

ఘనంగా మే డే

వీణవంక, మే 1 (విశ్వం న్యూస్) : కరీంనగర్ జిల్లా మండల వీణవంక చల్లూరు గ్రామంలో మే డే ను ఘనంగా జరుపుకున్నారు కార్మికులు ఈ కార్యక్రమంలో సర్పంచు రమేష్ జ్యోతి, ఎంపిటిసి సవిత మల్లన్న, కార్మిక నాయకులు గుంపుల సంపత్, కొమురుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *