చల్లూరు గ్రామంలో : రంగ రంగ వైభవంగా ఎడ్ల బండ్ల ఊరేగింపు

వీణవంక, మార్చి 8 (విశ్వం న్యూస్) : వీణవంక మండలంలోని చల్లూరు గ్రామంలో శ్రీ రుక్మిణీ సత్య బామ సమేత శ్రీ వేణు గోపాల స్వామి బ్రహ్మోత్సవాలల్లో బాగాంగా ఈరోజు ఆలయం చుట్టూ బండ్లు తిరిగాయి. పాల్గొన్న ఆలయ అర్చకులు శ్రీ మధుసూదన చార్యులు, మురళి కృష్ణ మా చార్యులు, ఆలయ కమిటీ ఛైర్మన్ మాధాడి మాధవ రెడ్డి, గ్రామ సర్పంచ్ పోధీల జ్యోతి రమేష్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.