నార్సింగి నుంచి బైరగూడ
నడకదారుల్లో శ్రమదానం

- శ్రమదానం కార్యక్రమంలో పాల్గొన్న అన్నీ కాలనీ సభ్యులు
హైదరాబాద్, ఆగస్టు 4 (విశ్వం న్యూస్) : బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నార్సింగి నుంచి బైరగూడ వచ్చే రోడ్డు శ్రమదాన కార్యక్రమం నిర్వంచారు. ఈ కార్యక్రమంలో అన్నీ కాలనీ సభ్యులు పాల్గొనారు.

భోగాల శ్రీనివాస్, నాగార్జున రెడ్డి, రమేష్, తలారి ప్రేమ్ కుమార్, రాజారామ్, సుధాకర్, సాయి భరత్, రాజ్ మరియు తదితరలు పాల్గొన్నారు.