
వరంగల్, మే 13 (విశ్వం న్యూస్) : ఖానాపూర్ మండలం, రంగాపురం జూనియర్ పంచాయతీ కార్యదర్శి “బైరి సోనీ” ఆత్మహత్యకు భర్త వేధింపులే కారణం. గత 6 నెలలుగా భర్త మానసికంగా వేదిస్తుండేవాడని సోని తండ్రి వెల్లడి. JPSల సమ్మెకు, సోని ఆత్మహత్యకు ఎలాంటి సంబంధం లేదు. వెంటనే అతన్ని అరెస్టు చేసి కేసు నమోదు చేయాలని పోలీసులకు పిర్యాదు చేసిన బాధితురాలి తండ్రి బైరి శ్రీను.