బండ్లగూడ జాగీర్:ఘనంగా తెలంగాణ
ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

బండ్లగూడ జాగీర్, జూన్ 2 (విశ్వం న్యూస్) : బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఒకటో వార్డులో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ దశాబ్ది వేడుకల సందర్భంగా జాతీయ జెండా ఎగరవేసిన బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ తలారి ప్రేమ్ కుమార్, బీసీ సెల్ ఉపాధ్యక్షులు సుదర్శన్ ముదిరాజ్, భోగాల శ్రీనివాస్, సంఘమిత్ర స్కూల్ ప్రిన్సిపల్ సుబ్బారెడ్డి, శ్రీనివాస్, ఇంద్రారెడ్డి మరియు ఇతరులు పాల్గొన్నారు.