Today TrendingVishwam Newsఆంధ్రప్రదేశ్తాజా వార్తలుహైదరాబాద్

నేడు ప్రభుత్వ సెలవు

హైదరాబాద్, డిసెంబర్ 27 (విశ్వం న్యూస్) : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించడాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు నేడు శుక్రవారం నాడు సెలవు దినం ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో శుక్రవారం నాడు సెలవదినంతో పాటు వారం రోజులు సంతాపదినాలను పాటించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *