కరీంనగర్

చిట్ల వనజ చిత్రపటానికి నివాళులర్పించిన మద్దుల ప్రశాంత్

చిట్ల వనజ చిత్రపటానికి నివాళులర్పించిన మద్దుల ప్రశాంత్

వీణవంక, మార్చి 29 (విశ్వం న్యూస్) : బిజెపి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ అత్తమ్మ అయిన వనజ ఇటీవల మృతి చెందగా బుధవారం వీణవంక మండల పరిధిలోని లస్మక్క పల్లి గ్రామానికి చెందిన బిజెపి పార్టీ బూత్ అధ్యక్షుడు ప్రశాంత్ పటేల్ కలిసి చిట్ల వనజ చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

వీరి వెంట మారం తిరుపతి రెడ్డి, ఓం ప్రకాష్ , కమలాకర్ తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *