కరీంనగర్

మైస ఉషయ్యా సేవలు మరువలేనివి

మైస ఉషయ్యసేవలు మరువలేనివి

జమ్మికుంట, ఏప్రిల్ 1 (విశ్వం న్యూస్) : జమ్మికుంట మున్సిపల్ ఉద్యోగి మైస ఉషయ్య ఉద్యోగ విరమణ పొందుతున్న సందర్భముగా ఉషయ్యాను సన్మనించి ఆయన సేవలు మరువలేనివని తోటి ఉద్యోగులతో ఎంతో కలివిడిగా ఉండే వ్యక్తి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్రీ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు, వైస్ చైర్మన్ దేశీని స్వప్న కోటి మరియు గౌరవ కౌన్సిలర్స్ మరియు కార్యాలయ సిబ్బంది తదతరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *