కరీంనగర్

అమృత సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ ప్రారంభోత్సవం

అమృత సూపర్ స్పెషాలిటీ
హాస్పటల్ ప్రారంభోత్సవం

జమ్మికుంట, ఏప్రిల్ 1 (విశ్వం న్యూస్) : జమ్మికుంట మున్సిపల్ పరిధిలో అమృత సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ న్యూరో & కార్డియాలజీ ని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ బండ శ్రీనివాస్ గారితో కలిసి ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ శ్రీ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైస్ చైర్మన్ దేషిని స్వప్న కోటి మరియు గౌరవ కౌన్సిలర్స్, డాక్టర్స్ పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *