హైదరాబాద్

వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన గెల్లు శ్రీనివాస్ యాదవ్

వివాహానికి హాజరై నూతన
వధూవరులను ఆశీర్వదించిన గెల్లు

హైదరాబాద్‌, మే 7 (విశ్వం న్యూస్) : హైదరాబాద్ బేగంపేట టూరిజం ప్లాజా హోటల్ లో రాష్ట్ర టూరిజం శాఖ యూనియన్ నాయకుడు సబ్బు రాజమౌళి కూతురు మానస-శ్రీ రాజీవ్ ల వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన గౌరవ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గెల్లు శ్రీనివాస్ యాదవ్.

ఈ కార్యక్రమంలో బీసీ కమిషన్ సభ్యులు కిషోర్ గౌడ్ ,జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి , హుజురాబాద్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పోనగంటి మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *