కరీంనగర్

వడగళ్ల వాన బీభత్సం

వడగళ్ల వానబీభత్సం

వీణవంక, మార్చి 18 (విశ్వం న్యూస్) : వీణవంక మండలం కేంద్రంలోని అన్ని గ్రామాలలో వడగళ్ల వాన బీభత్సంగా కురవడం వల్ల చాలా ఇల్లు నేలమట్టం అయినా సిమెంట్ రేకుల ఇండ్లు పైకప్పులు చాలా పగిలినాయి. చాలా పేద కుటుంబాలు తీవ్రంగా నష్టపోయారు. నష్టపోయిన కుటుంబాలకు తక్షణమే అధికారులు వీటిని అంచనా వేసి సహాయ చర్యలు చేపట్టాలని ప్రజలందరి విజ్ఞప్తి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *