కరీంనగర్

మిరుపాల ప్రేమలత పార్థివ దేహానికి నివాళులు అర్పించిన తక్కళ్ళపల్లి

మిరుపాల ప్రేమలత పార్థివ దేహానికి
నివాళులు అర్పించిన తక్కళ్ళపల్లి

జమ్మికుంట, మే 2 (విశ్వం న్యూస్) : జమ్మికుంట మున్సిపల్ పరిధిలోనీ 15వ వార్డు కేశపురంలో మిరుపాల ప్రేమలత మృతి చెందగా వారి పార్థివ దేహానికి పూల మాల వేసిన నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన మున్సిపల్ చైర్మన్ శ్రీ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు, స్థానిక కౌన్సిలర్ పాతకాల రమేష్, భోగం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *