అంగన్వాడి కేంద్రంలో బాలామృతం పంపిణీ

అంగన్వాడి కేంద్రంలో
బాలామృతం పంపిణీ

జమ్మికుంట, మే 2 (విశ్వం న్యూస్) : జమ్మికుంట మున్సిపల్ పరిధిలో 21వ వార్డులోనీ అంగన్ వాడిలో ఎత్తుకు తగ్గ బరువు లేనటువంటి పిల్లలకు బాలామృతం ప్లేస్ పంపిణీ చేసిన మున్సిపల్ చైర్మన్ శ్రీ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు అంగన్వాడి కేంద్రాల్లో ఇచ్చే పౌష్టికాహారాన్ని విధిగా తీసుకోవాలని కోరారు. అంగన్వాడీ కేంద్రాల అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

ఈ ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ పోనగంటి సారంగం, దిడ్డి రాము, రావికంట్టి రాజ్ కుమార్, భోగం వెంకటేష్, సూపర్వైజర్ శిరీష, అంగాన్ వాడి టీచర్ పోనగంటి కవిత, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *