కరీంనగర్

దిక్కుతోచని స్థితిలో రైతులు

దిక్కుతోచని స్థితిలో రైతులు

ఐకెపి కొనుగోలు కేంద్రంలో నిలిచిన కాంటాలు
వీణవంక, మే 4 (విశ్వం న్యూస్) : వీణవంక ఐకెపి కొనుగోలు కేంద్రంలో నిలిచిన కాంటాలు, సంచులలో నింపుకొని ఎదురుచూస్తున్న రైతన్నలు, మళ్లీ వర్షం పడితే మా పరిస్థితి ఏంది అని బాధపడుతున్నారు. రైతులను పట్టించుకోని అధికారులు కొనుగోలు కమిటీ సభ్యులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *