‘ఆదిపురుష్’ న్యూలుక్
‘ఆదిపురుష్’న్యూలుక్

- ఆదిపురుష్’ నుంచి రామనవమి
వెరీ స్పెషల్ పోస్టర్స్.! - మంత్రం కన్నా గొప్పది నీ నామం జై శ్రీరామ్
హైదరాబాద్, మార్చి 30 (విశ్వం న్యూస్) : ప్రభాస్ టైటిల్ క్యారెక్టర్ లార్డ్ రామ్‌గా నటిస్తుండగా, కృతి సనన్ సీతగా ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ పోస్టర్ కు మంత్రం కన్నా గొప్పది నీ నామం.. జై శ్రీరామ్ అంటూ రాసుకొచ్చారు. ఇక ఆదిపురుష్ లేటెస్ట్ అప్డేట్ తో పై అంచనాలు డబుల్ అయ్యాయి. జూన్ 16న ఈ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.
