కళ్యాణం ఏర్పాట్లను పరిశీలించిన తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు
జమ్మికుంట, మార్చి 30 (విశ్వం న్యూస్) : శ్రీరామ నవమి సందర్భంగా జమ్మికుంట రైల్వే స్టేషన్ సమీపంలోని రామాలయంలో ప్రత్యేక పూజలు పాల్గొని శ్రీ సీతారాముల కళ్యాణం ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ శ్రీ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు గారు.