బండి సంజయ్ కు బెయిల్

  • 10 th పేపర్ లీక్ కేసులో అరెస్ట్ అయిన బిజెపి
    రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు బెయిల్ లభించింది
  • హనుమకొండ మెజిస్ట్రేట్ ఆయనకి ₹ 20,000
    పూచీ కత్తుతో షరతులతో కూడిన
    బెయిల్ మంజూరు చేసింది.
  • నిన్న సంజయ్ కు 14 రోజులు
    రిమాండ్ విధించడంతో ఆయనను
    కరీంనగర్ జైలుకు తరలించారు.
  • బిజెపి లీగల్ సెల్ టీం సంజయ్ తరఫున
    హనుమకొండలో బెయిల్ పిటిషన్ వేసింది.
  • దీనిపై సుదీర్ఘంగా విచారించిన మెజిస్ట్రేట్
    బెయిల్ ఇస్తు ఉత్తర్వులు జారీ చేసింది.
  • రేపు ఉదయం కరీంనగర్ జైలు నుంచి
    విడుదల కానున్న బండి సంజయ్.,
  • బండి సంజయ్ కు బెయిల్
    రావడంతో బిజేపి పార్టీ శ్రేణులు హర్షం

వరంగల్, ఏప్రిల్ 6 (విశ్వం న్యూస్) : టెన్త్ క్లాస్ హిందీ ప్రశ్నపత్రం లీకేజీలో కేసులో బండి సంజయ్ కి హనుమకొండ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇవాళ హనుమకొండ కోర్టులో సంజయ్ బెయిల్ పిటిషన్ పై దాదాపు 8 గంటల పాటు వాదనలు జరిగాయి. ఇద్దరు వ్యక్తుల పూచీకత్తు తో పాటు రూ 20 వేల డిపాజిట్ తో బెయిల్ ను మంజూరు చేసింది కోర్టు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *