Today TrendingVishwam Newsతాజా వార్తలుహైదరాబాద్

జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ…

జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ…

  • చేపమందు విశిష్టతష్ట ? మృగశిర కార్తె ప్రవేశిం చిన రోజునే ఎందుకు పంపిణీ చేస్తారు? పూర్తి వివరాలు ఇవే!

హైదరాబాద్, మే 19 (విశ్వం న్యూస్) : హైదరాబాద్లోని ఎగ్జిబిగ్జి షన్ గ్రౌం డ్స్లో జూన్ 8 నుంచి చేప ప్రసాదం పంపిణీ జరగనుంది. ఇందుకు సంబంధించి బత్తినత్తి ఫ్యా మిలీ కీలక ప్రకటన చేసింది. ప్రతి సంవత్సరం మృగశిర కార్తె రోజు ఇచ్చే చేప ప్రసాదం ఇచ్చేం దుకు ఈ ఏడాది కూడా నిర్వా హకులు ఏర్పాట్లు చేస్తున్నట్లు
వెల్లడింల్ల చారు. జూన్ 8న ప్రసాదం పంపిణీ చేయనున్నట్టు బత్తినత్తి సోదరులు ప్రకటించిన
నేపథ్యం లో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేం దుకు పోలీసు భద్రతతోపాటు కట్టుదిట్టమైట్ట న చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రసాదం తింటే ఆస్తమా తగ్గుతుందని వేల మంది ప్రజలు నమ్ముతారు. అందుకే మృగశిర కార్తె ఎప్పుడు వస్తుందా ఈ చేపమందు ప్రసాదం తిందామా అనే ఆశతో అస్తమాస్త ప్రజలు లక్షలాది సంఖ్యలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు.

ప్రకటించిన నేపథ్యం లో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేం దుకు పోలీసు భద్రతతోపాటు కట్టుదిట్టమైట్టన చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోం ది. ఈ ప్రసాదం తింటే ఆస్తమాస్త తగ్గుతుందని వేల మంది ప్రజలు నమ్ముతారు. అందుకే మృగశిర కార్తె ఎప్పుడు వస్తుందా ఈ చేపమందు ప్రసాదం తిందామా అనే ఆశతో అస్తమాస్త ప్రజలు లక్షలాది సంఖ్యలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు.

చేప ప్రసాదం తయారీని ప్రారంభించిన బత్తినిత్తి సోదరులు హైదరాబాద్లోని ఎగ్జిబిగ్జి షన్ గ్రౌండ్స్లో చేప ప్రసాదం బత్తిని కుటుంబం పంపిణీ చేయనుంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పటికే అనుమతులు సైతం తీసుకున్నట్లు తెలుస్తోంది. జూన్ 8న చేపప్రసాదం పంపిణీకి ప్రభుత్వం అంగీకారం
తెలపడం అందుకు సంబంధించిన ఏర్పాట్లను సైతం చేస్తామని ప్రకటించింది.

ఈ క్రమంలో బత్తినిత్తి సోదరులు చేప ప్రసాదం తయారీ ప్రక్రియను కూడా ప్రారంభించారు. ఏటా మృగశిర కార్తె ప్రవేశిం చిన రోజున ఈ ప్రసాదం బతికి ఉన్న చేపలో పెట్టి పంపీణీ చేస్తుం టారు. అయితే ఈ ఏడాది జూన్ 8న మృగశిర కార్తె ప్రవేశిస్తోంది.

చేప ప్రసాదం పంపిణీలో భాగంగా పంపిణీకి ముందు రోజుల ప్రత్యేక పూజలు నిర్వ హిస్తారు. ఏటా చేసినట్టుగానే ఈసారి కూడా సత్యనారాయణ స్వామి వ్రతం చేసి అనంతరం భావి పూజచేసిన తర్వా త ప్రసాదం తయారీ ప్రక్రియ పూర్తి చేస్తారు. అనంతరం జూన్ 8 నుంచి చేప ప్రసాదం పంపిణీ ప్రారంభిస్తారు. ఇకపోతే లక్షలాది సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారు. పోలీసులు భద్రతా ఏర్పాట్లు పర్య వేక్షించనున్న సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *