మానుకోటలో కరోనా కలకలం

- ట్రైబల్ వెల్పేర్ గురుకుల పాఠశాలలో 15మందికి పాజిటివ్
- ఐసోలేషన్ కు తరలింపు..
- ఆందోళన చెందుతున్న విద్యార్ధుల తల్లిదండ్రులు
మానుకోటలో, ఏప్రిల్ 6 (విశ్వం న్యూస్) : స్పందించిన మంత్రి సత్యవతిరాథోడ్, జిల్లాకలెక్టర్ శశాంకతో పాటు సంబందిత అధికారులతో పోన్ లో మాట్లాడిన మంత్రి సత్యవతిరాథోడ్. తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు. అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటాం ఆందోళన వద్దంటు తల్లిదండ్రులకు దైర్యం చెప్పిన మంత్రి సత్యవతిరాథోడ్.
