Vishwam Newsతాజా వార్తలువరంగల్

మానుకోటలో కరోనా కలకలం

  • ట్రైబల్ వెల్పేర్ గురుకుల పాఠశాలలో 15మందికి పాజిటివ్
  • ఐసోలేషన్ కు తరలింపు..
  • ఆందోళన చెందుతున్న విద్యార్ధుల తల్లిదండ్రులు

మానుకోటలో, ఏప్రిల్ 6 (విశ్వం న్యూస్) : స్పందించిన మంత్రి సత్యవతిరాథోడ్, జిల్లాకలెక్టర్ శశాంకతో పాటు సంబందిత అధికారులతో పోన్ లో మాట్లాడిన మంత్రి సత్యవతిరాథోడ్. తక్షణ చ‌ర్యలు తీసుకోవాలని ఆదేశాలు. అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటాం ఆందోళన వద్దంటు తల్లిదండ్రులకు దైర్యం చెప్పిన మంత్రి సత్యవతిరాథోడ్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *