
హైదరాబాద్, ఏప్రిల్ 6 (విశ్వం న్యూస్) : సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) సమ్మర్ వెకేషన్లో చిల్ అవుతోంది. బ్లూ కలర్ బికినీలో బీచ్లో అర్ధనగ్న ప్రదర్శనతో అందాలను ఆరబోస్తోంది.అమ్మడు అందాల ఆరబోతలో హద్దులు దాటేస్తోంది. రీసెంట్‌గా ఈ అమ్మడికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. మృణాల్ షేర్ చేసిన పిక్స్‌కి నెటిజన్లు ..నువ్వు ఏ డ్రెస్ వేసుకున్న సూట్ అవుతుంది..బ్యూటిఫుల్‌గా ఉంటావని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. (Photo:Instagram)



