Today TrendingVishwam Newsజాతీయంతాజా వార్తలువరంగల్

ఎస్సై దంపతుల ఆత్మహత్య

జనగామ, ఏప్రిల్ 6 (విశ్వం న్యూస్) : జనగామ జిల్లాలో విషాదం నెలకొంది. జనగామ ఎస్సై కాసార్ల శ్రీనివాస్ భార్య స్వరూప ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న ఎస్సై కాసార్ల శ్రీనివాస్ గదిలోకి వెళ్లి గన్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాల కారణంగానే ఎస్సై దంపతులు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *